Andhra Pradesh jobs

APVVP Recruitment 2022 AP Jobs Gk 15 Telugu 

APVVP Recruitment 2022 AP Jobs Gk 15 Telugu 

ఏపీవీవీపీ, కడపలో 10 పోస్టుల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఒప్పంద / ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. క్రింద పేర్కొన్న పోస్టుల కోసం నోటిఫికేషన్ వివిధ రకాల ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.   ఉన్నాయి వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in నుండి ఆర్మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఒప్పంద/ ఔట్సోర్సిం గ్ ప్రాతిపదికన  వివరాలు ఖాళీ 2022 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఒప్పంద/ ఔట్సోర్సిం గ్ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్ 2022కి సంబంధించిన నోటిఫికేషన్, అర్హత, వయో పరిమితి, జీతం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫీజులు, ఎలా దరఖాస్తు చేయాలి, పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డ్, ఆన్సర్ కీ, సిలబస్, మునుపటి ఫలితాలు, ఫలితాలు  మొదలైనవి క్రింద ఇవ్వబడ్డాయి. అర్హులైన అభ్యర్థుల అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Note – Telegram App Open చేసి Search Box లో @Gk15telugu అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి జాయిన్ అవ్వండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఒప్పంద / ఔట్సోర్సిం గ్ ప్రాతిపదికన     రిక్రూట్‌మెంట్ 2022 పూర్తి వివరాలు :

పోస్టుల వివరాలు :

బయో మెడికల్ ఇంజనీర్లు – 02

కౌన్సిలర్ -01

డెంటల్ టెక్నీషియన్ -01

ప్లంబర్లు -04 

థియేటర్ అసిస్టెంట్ -01

ఎలక్రీషియన్ -01

అర్హత : పదో తరగతి  ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అను భవం ఉండాలి.

వయసు : 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ .15,000 నుంచి రూ .52,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీసీహెచ్ఎస్ (ఏపీవీ వీపీ), వైఎస్సార్ కడప జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది : 02.జులై .2022

Important Posts.

➡️BEL Recruitment 2022 Apply Online Notification

➡️BARC Work Assistant Notification 2022 in Telugu Driver, Steno 89 Post  Vacancy  2022 in Telugu

➡️Army Infantry School Recruitment 2022 – 101 Group C Vacancy in Telugu

➡️Indian Navy Apprentice Recruitment 2022 Notification in Telugu  

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Official Webpage Click Here    

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here  

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!