Latest Govt Jobs రైతుల సంక్షేమం, వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జాబ్స్ Coconut Development Board Vacancy 2022 Requirement Latest Jobs in Telugu

Latest Govt Jobs రైతుల సంక్షేమం, వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జాబ్స్ Coconut Development Board Vacancy 2022 Requirement Latest Jobs in Telugu 

ముఖ్యాంశాలు:-

📌కొబ్బరి అభివృద్ధి బోర్డు & రైతుల సంక్షేమం లో కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌12వ తరగతి ఉత్తీర్ణత తో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2022 పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ .

📌Age 18 to 40 Yrs మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

📌దరఖాస్తు చివరి తేదీ  25 డిసెంబర్ 2022.

📌అనుభవం అక్కరలేదు, అప్లై చేస్తే గ్యారెంటీ శాశ్విత జాబ్ వస్తుంది.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

కొబ్బరి అభివృద్ధి బోర్డు & రైతుల సంక్షేమం, ప్రభుత్వం భారతదేశం, వ్యవసాయ మంత్రిత్వ శాఖ రిక్రూట్‌మెంట్ నోటీసు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డ్‌లో కింది పోస్టుల కోసం అర్హులైన మరియు ఆసక్తిగల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Coconut Development Board Jobs Notification 2022 Vacancy Details & Age Details

🔷డిప్యూటీ డైరెక్టర్

🔷డిప్యూటీ డైరెక్టర్

🔷అసిస్టెంట్ డైరెక్టర్

🔷స్టాటిస్టికల్ ఆఫీసర్ 1

🔷డెవలప్‌మెంట్ ఆఫీసర్

🔷మాస్ మీడియా ఆఫీసర్ 1

🔷మార్కెట్ ప్రమోషన్ ఆఫీసర్

🔷స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3

🔷ఆడిటర్

🔷ప్రోగ్రామర్

🔷ఫుడ్ టెక్నాలజిస్ట్

🔷కంటెంట్ రైటర్-కమ్-యుఆర్

🔷లైబ్రరీ మరియు సమాచార సహాయకుడు

🔷టెక్నికల్ అసిస్టెంట్

🔷ఫీల్డ్ ఆఫీసర్

🔷 జూనియర్ స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులు 

అవసరమైన వయో పరిమితి: 25/12/2022 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

Coconut Development Board Job Recruitment 2022 Notification 2022 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 19,900/- నుంచి రూ.2,08,700/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Coconut Development Board Job Recruitment 2022 Notification 2022 application fee details 

దరఖాస్తు రుసుము:

🔷అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.300/-

🔷SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Coconut Development Board Job Recruitment 2022 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  : సంబంధిత విభాగంలో 12th, ITI, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్), ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here 

Coconut Development Board Jobs Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Coconut Development Board Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Coconut Development Board Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

ఉపాధి వార్తలు 26 నవంబర్-2 డిసెంబర్ 2022 ఈ ఎంప్లాయిమెంట్ న్యూస్ ఇవ్వడం జరిగింది

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 26.11.2022. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.12.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here 

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here          

🛑Official Web Page Click Here       

➡️2nd Official Web Page More Job Update Click Here

 

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

💐Important Posts💐

🛑12th అర్హతతో నీటిపారుదల శాఖలో జాబ్స్ IWAI Recruitment 2022 Notification for LDC Steno Vacancy 2022 in Telugu in Telugu

🛑జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగాల భర్తీ APCOB Recruitment 2022 Notification Apply Online in Telugu

🛑Latest Jobs in Telugu కేవలం 10th అర్హతతో Income Tax Department Jobs Requirement 2022 in Telugu Apply Online  

🛑Indian Oil Corporation Limited Notification Pdf Click Here

🛑DRDO Notification Pdf Click Here

🛑PGCIL Notification Pdf Click Here  

🛑CCL Notification Pdf Click Here https://www.gk15telugu.com/ 

🛑CISF Notification Pdf Click Here

🛑JIPMER Notification Pdf Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *